vaseoseopp.netlify.com

Main menu

  • Home

Vishnu Ashtottara Sata Namavali Pdf

Posted on 27.01.2019 by admin
vaseoseopp.netlify.com › ♥ ♥ ♥ Vishnu Ashtottara Sata Namavali Pdf
Vishnu Ashtottara Sata Namavali Pdf Rating: 9,5/10 6835 reviews
  • Sri Vinayaka Ashtottara Sata Namavali In Sanskrit
  • Sai Ashtottara Sata Namavali

Venkateswara Ashtottara Sata Namavali – Kannada Lyrics (Text) Venkateswara Ashtottara Sata Namavali – Kannada Script ಓಂ ಶ್ರೀ ವೇಂಕಟೇಶಾಯ ನಮಃ. Comments Off on Sree Vishnu Ashtottara Sata Nama Stotram. PDF, Large PDF, Multimedia. Anantha Padmanabha Swamy Ashtottara Sata Namavali; Sree Vishnu Ashtottara. Lakshmi Narasimha Ashtottara Sata Namavali ఓం ర ిం య నమః ఓం మ ిం య నమః ఓం వయ ిం య నమః. Vishnu Ashtottara Shatanamavali विष्णु. Stotram Type: Ashtottara Shata Namavali. PDF Link Text Link ⇒ Vishnu Ashtottara Shatanamavali In Bengali.

16.గరుడపురాణము: ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతునకు చెప్పాదు. ఇందులో జీవి జనన, మరణ వివరములు., మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ, నరక ప్రయాణములు., దశ మహాదానముల వివరాలు, నరకంలో పాపులు అనుభవించే శిక్షలు గురించి చెప్పబడ్డాయి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి. 17.కూర్మ పురాణము: కూర్మవతారమెత్తిన శ్రీమహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో వరాహ, నారసింహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నయి.

ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. 2.మార్కండేయ పురాణము: ఈ పురాణం మార్కండేయమహర్షి చేత చెప్పబడింది.

5.బ్రహ్మ పురాణము: ఈ పురాణమును ఆది పురాణము లేక సూర్య పురాణము అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్షప్రజాపతికి బోధించాడు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు., వర్ణాశ్రమ ధర్మాలు., ధర్మాధర్మ వివరాలు., స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి.

ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరుగబోయే విషయాలను గురించి తెలుపుతుంది. ఈ పురాణంలో 14,500 శ్లోకాలు ఉన్నాయి.

అష్టాదశ పురాణాలు: (Astadasa Puranams) అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. పురాణాలు కల్పితాలు కావు.

9.వామన పురాణము: ఈ పురాణాన్ని పులస్త్యప్రజాపతి నారదమహర్షికి బోధించాడు.ఇందులో శివలింగ ఉపాసన, శివ పార్వతుల కల్యాణము., గణేశ, కార్తికేయుల చరిత్రలు., భూగోళ, ఋతు వర్ణనలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. 10.వాయు పురాణము: ఆ పురాణము వాయుదేవునిచే చెప్పబడింది.

గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు., సృష్టికి కారణమైన భౌతిక జగత్తు(ప్రకృతి) వివరములు., దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 8.వరాహ పురాణము: శ్రీమహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందు శ్రీశ్రీనివాసుని చరిత్రము, వేంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఇందు 24,000 శ్లోకాలు కలవు.

ఇందులో శివ, విష్ణువుల., ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యములు, దుర్గా సప్తశతి (దేవీ మాహాత్య్యము) చండీ, శతచండీ, సహస్రచండీ హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి.

Download it and exit the PSN. Download multiman theme for ps3. After you do, repeat Step 7 above to apply your new theme.

ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి. 18.పద్మ పురాణము: అష్టాదశ పురాణాలలో అతి పెద్ద పురాణము ఈ పద్మ పురాణము. ఇందులో 85,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని వింటే, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది. ఇందులో మధుకైటభుల వధ, బ్రహ్మసృష్టి కార్యము, గీతార్థసారము, గంగా మహాత్మ్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రీ చరిత్రము, అశ్వత్థవృక్ష మహిమ, విభూతి మహాత్మ్యం, దైవపూజా విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి. (Written by Sri MVS Subrahmanyam-Courtesy: Teleguone.com) సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

Sri Vinayaka Ashtottara Sata Namavali In Sanskrit

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్ • “మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం • “భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం • “బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం • “వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం • అ — అగ్ని పురాణం • నా — నారద పురాణం • పద్ — పద్మ పురాణం • లిం — లింగ పురాణం • గ — గరుడ పురాణం • కూ — కూర్మ పురాణం • స్కా — స్కాంద పురాణం • Brahma: బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం, పద్మ పురాణం, అగ్నిపురాణం. • Vishnu: విష్ణు పురాణం, వామన పురాణం, భాగవత పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, నారద పురాణం, వాయు పురాణం. • Siva: శివ పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, మార్కండేయ పురాణం, స్కాంద పురాణం, వరాహ పురాణం. బ్రహ్మ విష్ణు శివ.

ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. 15.లింగ పురాణము: ఇందులో శివుని ఉపదేశములు, లింగరూప శివుని మహిమలు,దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి.

భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. 1.మత్స్య పురాణము: శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తకేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు., మానవులు ఆచరించదగిన ధర్మాలు.,వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి.

Vishnu Ashtottara Sata Namavali Pdf

Sai Ashtottara Sata Namavali

3.భాగవత పురాణము: ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కమారుడైన శుకమహర్షికి బోధించచగా., ఆ శుకమహర్షి దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు. Moldflow plastic insight 6 1 cracked. శ్రీమహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను ఈ పురాణం పన్నెండు స్కంథాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 4.భవిష్య పురాణము: ఈ పురాణాన్ని సూర్యభగవానుడు మనువుకు బోధించాడు. సూర్యోపాసన విధి., అగ్నిదేవతారాధన విధి, వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి.

Post navigation

Chess Champion 2150l User Manual
Togainu No Chi Vista Patch

Related Posts

  • Rajshree Lottery Software
  • Libro Un Ladron Entre Nosotros Pdf: Full Version Software
  • Free Download Software Database Jemaat Gereja
  • Adin Vibration Speaker User Manual